లాభాల‌తో ముగిసిన దేశీయ మార్కెట్లు

సెన్సెక్స్ 132 పాయింట్ల లాభంతో 27,591 వ‌ద్ద ముగియ‌గా, నిప్టీ 8500 మార్కును దాటింది. అంత‌ర్జాతీయంగా సానుకూల ప‌రిణామాలు ఉండ‌టంతో ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప‌య‌నించాయి.

సెన్సెక్స్ 132 పాయింట్ల లాభంతో 27,591 వ‌ద్ద ముగియ‌గా, నిప్టీ 8500 మార్కును దాటింది. అంత‌ర్జాతీయంగా సానుకూల ప‌రిణామాలు ఉండ‌టంతో ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప‌య‌నించాయి.

sensex

సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో టాటా మోటార్స్‌(6.75%), గెయిల్‌(3.21%), ఏసియ‌న్ పెయింట్స్‌(1.86%), ఐసీఐసీఐ బ్యాంకు(1.72%), ప‌వ‌ర్ గ్రిడ్‌(1.52%) ముందుండ‌గా; న‌ష్ట‌పోయిన వాటిలో స‌న్ ఫార్మా(3.43%), సిప్లా(1.97%), లుపిన్‌(1.21%), మారుతి(0.88%), అదానీ పోర్ట్స్‌(0.82%) ఉన్నాయి. ఐసీఐసీ బ్యాంకు లిమిటెడ్ దాదాపు 3.14% పైకి ఎగిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+