నెల రోజుల గరిష్టానికి రూపాయి
అక్టోబర్ 10 తర్వాత నెల రోజుల గరిష్టానికి రూపాయి చేరుకుంది. యూఎస్ ఎన్నికల నేపథ్యంలో సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా సాగడమే ఇందుకు దోహదం చేసింది. 5.04 గం.ల సమయానికి డాలరు
అక్టోబర్ 10 తర్వాత నెల రోజుల గరిష్టానికి రూపాయి చేరుకుంది. యూఎస్ ఎన్నికల నేపథ్యంలో సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా సాగడమే ఇందుకు దోహదం చేసింది. 5.04 గం.ల సమయానికి డాలరుతో రూపాయి 66.62గా ట్రేడవుతోంది. మంగళవారం ఉదయం 66.72 వద్ద మొదలైన రూపాయి 66.63 గరిష్టానికి చేరింది. ఆసియా కరెన్సీలన్నీ అధిక విలువల వద్దే కొనసాగుతున్నాయి. దక్షిణ కొరియా కరెన్సీ 0.73%, మలేసియన్ రింగ్గిట్ 0.23%, థాయ్ Baht 0.14%, తైవాన్ డాలరు 0.06% లాభపడగా ఫిలిప్పీన్స్ పెసో 0.04% నష్టంలోకి వెళ్లింది.

More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications