రూ. 868కే ఇండిగో విమాన టిక్కెట్‌

ఎయిర్‌లైన్స్ ప్రమోష‌న్‌లో భాగంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ భారీ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది.కొన్ని దేశీయ మార్గాల్లో టికెట్ల‌ను రూ.868 ధ‌ర‌కే ఇస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్‌ 8 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్‌తో

ఎయిర్‌లైన్స్ ప్రమోష‌న్‌లో భాగంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ భారీ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది.
కొన్ని దేశీయ మార్గాల్లో టికెట్ల‌ను రూ.868 ధ‌ర‌కే ఇస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్‌ 8 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్‌తో 2017 జనవరి 11 నుంచి ఏప్రిల్‌ 11 మధ్య ప్రయాణించవచ్చు. అయితే ఎన్ని సీట్లు ఉన్నాయో సంస్థ వెల్లడించలేదు. ఇండిగో వెబ్‌సైట్‌లో దీని తాలూకు వివరాలను పొందుపరిచారు. ఇటీవల కాలంలో విమానయానానికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు కంపెనీలు పోటాపోటీగా ఆఫ‌ర్ల‌ను ఇస్తున్నాయి.

Indigo Airlines ticket at 868 Rupees

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+