బంగారం ధరలు బాగా పెరగడం, కొనుగోళ్లలో పారదర్శకత, స్వచ్చంద ఆదాయ వెల్లడి పథకం వంటి కారణాలతో దేశంలో 2016లో బంగారానికి డిమాండ్ తగ్గింది. సాధారణ సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన మూడో త్రైమ
బంగారం ధరలు బాగా పెరగడం, కొనుగోళ్లలో పారదర్శకత, స్వచ్చంద ఆదాయ వెల్లడి పథకం వంటి కారణాలతో దేశంలో 2016లో బంగారానికి డిమాండ్ తగ్గింది. సాధారణ సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో 28శాతం బంగారానికి డిమాండ్ తగ్గిందంటో పరిస్థితి ఎంతలా మారిందో అర్థం చేసుకోవచ్చు. దీనికి ప్రధానంగా కనిపిస్తున్న కారణం మాత్రమ అధిక ధరలే. జులై-ఆగస్టు-సెప్టెంబరు త్రైమాసికంలో గోల్డ్ డిమాండ్ 993 టన్నులకు చేరింది. అదే త్రైమాసికం గతేడాదిలో డిమాండ్‌తో పోలిస్తే ఇది 10% తక్కువ. ఈ వివరాలను వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(ప్రపంచ బంగారం కౌన్సిల్) వెల్లడించింది.
దేశంలో బంగారం ధరలను చెక్ చేసుకోండి.

మరోవైపు బంగారంను పెట్టుబడిగా మార్గంగా ఎంచుకునేవారి వైపు నుంచి డిమాండ్ 44% పెరిగి 336 టన్నులకు పెరిగింది. అయితే క్యూ3లో బంగారు గనుల నుంచి వచ్చే బంగారం గతేడాది 866 టన్నుల నుంచి ప్రస్తుత ఏడాది 832 టన్నులకు(4%) తగ్గింది.
బంగారు ఆభరణాలకు డిమాండ్ గతేడాది ఉన్న 622 టన్నుల నుంచి 21% తగ్గి 493 టన్నులకు చేరింది. అయితే ఇదేకాలంలో పెట్టుబడిదారుల డిమాండ్ మాత్రం 232 టన్నుల నుంచి 336 టన్నులకు(44%) పెరగడం గమానార్హం.
More From GoodReturns

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications