పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ అదుర్స్
పీఎన్బీ ఐపీవో రూ. 775 వద్ద జారీ చేయగా సోమవారం స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేరు రూ. 860 వరకూ వెళ్లింది. ఇది 16.1% ఎక్కువ. కంపెనీ మొత్తం 450 మిలియన్ డాలర్ల సేకరణకు ఐపీవో జారీచేసింది. ఈ ఏడాదిలో
పీఎన్బీ ఐపీవో రూ. 775 వద్ద జారీ చేయగా సోమవారం స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేరు రూ. 860 వరకూ వెళ్లింది. ఇది 16.1% ఎక్కువ. కంపెనీ మొత్తం 450 మిలియన్ డాలర్ల సేకరణకు ఐపీవో జారీచేసింది. ఈ ఏడాదిలో రెండో అతిపెద్ద ఐపీవో ఇదే. ఈ ఐపీవో 30 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్అయింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్విబ్స్)కు కేటాయించిన వాటా 37 రెట్లు, సంస్థాగేతర ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 86 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 1.35 రెట్లు చొప్పున సబ్స్క్రైబ్ అయ్యాయి.

More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications