ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో గతంతో పోలిస్తే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) 30 శాతం మేరకు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్-సెప్టెంబరు 2015-16 ఆర్థిక సంవత్సరంలో 16.63 బిలియన్ డా
ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో గతంతో పోలిస్తే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) 30 శాతం మేరకు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్-సెప్టెంబరు 2015-16 ఆర్థిక సంవత్సరంలో 16.63 బిలియన్ డాలర్లుగా ఉన్న పెట్టుబడులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి భాగంలో 21.62 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వ్యాపార నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, ఎఫ్‌డీఐల నిబంధనల్లో మార్పులు తీసుకురావడంతో పెట్టుబడుల ఆకర్షణకు కారణమని తెలుస్తుంది. నిర్మాణ, పౌర విమానయాన రంగాల్లో పెట్టుబడులు ఎక్కువగా వచ్చినట్లు తెలిపారు. సింగపూర్, నెదర్లాండ్స్, జపాన్ తదితర దేశాల నుంచి భారీగా పెట్టుబడులు తరలివచ్చాయి. కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, ఆటోమొబైల్ రంగాల్లోకి నిధుల ప్రవాహం అధికంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కువగా రావడం వల్ల దేశాభివృద్ధి వేగవంతం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications