రూ. 31 వేలు దాటిన బంగారం ధర
బంగారం వరుసగా నాలుగో రోజైన శుక్రవారం సైతం పెరిగింది. 10 గ్రాముల బంగారం రూ. 50 పెరిగి రూ. 31,050కు చేరింది. మరోవైపు వెండి అమ్మకాల ఒత్తిడికి గురవుతోంది. కేజీకి రూ. 360 తగ్గి రూ. 43,700 గా ఉంది. అ
బంగారం వరుసగా నాలుగో రోజైన శుక్రవారం సైతం పెరిగింది. 10 గ్రాముల బంగారం రూ. 50 పెరిగి రూ. 31,050కు చేరింది. మరోవైపు వెండి అమ్మకాల ఒత్తిడికి గురవుతోంది. కేజీకి రూ. 360 తగ్గి రూ. 43,700 గా ఉంది. అంతర్జాతీయంగా చూస్తే ఔన్సు బంగారం 0.44 శాతం పెరిగి 1302 డాలర్ల స్థాయికి చేరింది.
ఢిల్లీలో 99.9%, 99.5% స్వచ్చత గల బంగారం ధరలు రూ. 31,050; 30,900 వద్ద ఉన్నాయి. గత మూడు సెషన్లలో బంగారం ధరలు రూ. 350 మేర పెరిగాయి.

More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజా రేట్లు ఇక్కడ చూడండి

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!



Click it and Unblock the Notifications