సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నష్టం రూ. 642 కోట్లు
ప్రభుత్వరంగ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభాలకు మొండి బకాయిలు(నిరర్దక ఆస్తులు) గండి కొట్టాయి. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో కేటాయింపులు భారీగా పెరగడంతో రూ.641.80 కోట్ల నికర
ప్రభుత్వరంగ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభాలకు మొండి బకాయిలు(నిరర్దక ఆస్తులు) గండి కొట్టాయి. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో కేటాయింపులు భారీగా పెరగడంతో రూ.641.80 కోట్ల నికర నష్టాన్ని చవి చూసింది. నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) రెట్టింపు కావడంతో కేటాయింపులు రూ.654.44 కోట్ల నుంచి రూ.1661.21 కోట్లకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరు త్రైమాసికంలో బ్యాంకుకు రూ.112.80 కోట్ల లాభం రావడం గమనించదగిన విషయం. సమీక్షిస్తున్న త్రైమాసికంలో బ్యాంకు ఆదాయం రూ.7,104.10 కోట్ల నుంచి రూ.6,965.40 కోట్లకు తగ్గింది. ఎన్పీఏల విషయానికి వస్తే స్థూల ఎన్పీఏలు 6.56 శాతం నుంచి 13.70 శాతానికి, నికర ఎన్పీఏలు 3.83 శాతం నుంచి 8.17 శాతానికి పెరిగాయి.

More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications