ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) మొబిక్విక్‌తో జట్టు కట్టింది. తద్వారా తత్కాల్ టికెట్లకు మొబిక్విక్(mobikwik) ద్వారా నగదు చెల్లింపులు చేయొచ్చు. ‘ఐఆర్సీటీసీ, ఐఆర్సీ
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) మొబిక్విక్‌తో జట్టు కట్టింది. తద్వారా తత్కాల్ టికెట్లకు మొబిక్విక్(mobikwik) ద్వారా నగదు చెల్లింపులు చేయొచ్చు. 'ఐఆర్సీటీసీ, ఐఆర్సీటీసీ ఫుడ్ఆన్ట్రాక్ యాప్‌లపై చెల్లింపులను ఆన్లైన్లో చేపట్టేందుకు ఈ ఏడాది భారతీయ రైల్వేతో మొబిక్విక్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇప్పుడు తత్కాల్ టికెట్ల చెల్లింపుల సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నారు. వినియోగదారులు వేగంగా టికెట్లు బుక్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని మొబిక్విక్ సహవ్యవస్థాపకుడు ఉపాసన టాకు అన్నారు. తత్కాల్ సమస్యలకు ఇ-క్యాష్ చెల్లింపులు పరిష్కారం చూపగలవని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. చెల్లింపులు ఆలస్యమైన సందర్భాల్లో టికెట్ల బుకింగ్ తిరస్కరణకు గురయ్యే అవకాశం కూడా ఉండదని వెల్లడించింది. మొబిక్విక్‌తో తత్కాల్ టికెట్ల చెల్లింపులను రెండు సెకన్లలోపే పూర్తిచేయొచ్చని.. అయితే దీని కోసం వాలెట్లో అవసరమైన నగదు ఉండాలి.

More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications