ఐసీఐసీఐ వడ్డీ రేట్లు 0.15% తగ్గాయ్
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ గృహరుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు గృహరుణాలపై ఉన్న వడ్డీ 9.30 శాతం నుంచి 9.15 శాతానికి తగ్గించనున్నట్లు ఆ సంస్థ పేర్కొ
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ గృహరుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు గృహరుణాలపై ఉన్న వడ్డీ 9.30 శాతం నుంచి 9.15 శాతానికి తగ్గించనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. తగ్గించిన వడ్డీ రేట్లు నవంబర్ 2 నుంచి అమల్లోకి వచ్చినట్లు చెప్పింది. వార్షిక ఎంసీఎల్ ఆర్ 15 బీపీఎస్ పాయింట్లను తగ్గిస్తున్నట్టు కూడా తెలిపింది.

మహిళా ఖాతాదారులకు 9.15 వడ్డీ రేటుతో రూ.75 లక్షల వరకు గృహ రుణాలను ఇస్తున్నట్లు తెలిపింది. మరోవైపు వేతన ఉద్యోగులకు రుణ వడ్డీ రేటును 9.20 శాతంగా ప్రకటించింది. ఇప్పటికే పండగ ఆఫర్ కింద వడ్డీ రేట్లను 0.15% మేర 9.15శాతానికి తగ్గిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ పండగ ఆఫర్ డిసెంబరు చివరిలోపు తీసుకునే రుణాలకు మాత్రమే అని ఎస్బీఐ పేర్కొంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications