మాల్యాకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ
ఫెరా పంపిన సమ్మన్లను ఖాతరు చేయకపోవడంతో ఢిల్లీ కోర్టు విజయ్ మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. డయల్(ఢిల్లీ అంతర్జాతీయ విమానశ్రయం) కేసులో చెక్ బౌన్స్‌కు సంబంధించి ఇదివరకే ఒ
ఫెరా పంపిన సమ్మన్లను ఖాతరు చేయకపోవడంతో ఢిల్లీ కోర్టు విజయ్ మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. డయల్(ఢిల్లీ అంతర్జాతీయ విమానశ్రయం) కేసులో చెక్ బౌన్స్‌కు సంబంధించి ఇదివరకే ఒకసారి విజయ్‌మాల్యాకు ఇదే న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్యూ చేసింది. తీర్పు సమయంలో కోర్టు విజయ్ మాల్యాను తప్పు పడుతూ దేశంలోని చట్టాలపై ఆయనకు సరైన అభిప్రాయం లేదని వ్యాఖ్యానించింది.

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications