స్టాక్ మార్కెట్లు డీలా
అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూలంగా పరిణమించడంతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. ఏబీసీ న్యూస్/వాషింగ్టన్ పోల్ నిర్వహించిన సర్వేలో డోనాల్డ్ ట్రంప్ హిల్లరీ కన్నా ముందంజలో ఉండటమ
News
అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూలంగా పరిణమించడంతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. ఏబీసీ న్యూస్/వాషింగ్టన్ పోల్ నిర్వహించిన సర్వేలో డోనాల్డ్ ట్రంప్ హిల్లరీ కన్నా ముందంజలో ఉండటమే ఇందుకు కారణం. మే 2016 తర్వాత ఇలా రావడం ఇదే మొదటిసారి. ట్రంప్ గెలవడం మార్కెట్లలో అనిశ్చితికి దారితీస్తుందన్న భావన ఉండటంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
యూఎస్ నుంచి అందిన సంకేతాలతో ఆసియా వ్యాప్తంగా చాలా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దక్షిణ కొరియా సూచీ కొస్పీ, షాంఘై కాంపోజిట్ సూచీ, హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్ అన్నీ 1% కంటే ఎక్కువగా పడిపోయాయి.
ఐటీ రంగంపై విపరీతమైన ప్రభావం ఉండబోతుందన్న అంచనాలతో దేశీయ ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. ఇన్ఫోసిస్ 52 వారాల కనిష్టానికి(రూ.983) దిగజారింది. 10.05 గం.ల సమయానికి సెన్సెక్స్ 274.50(0.98%) నష్టంలోనూ, నిఫ్టీ 89పాయింట్ల(1.03%) నష్టంలోనూ కొనసాగుతున్నాయి.
Share This Article
English summary
స్టాక్ మార్కెట్లు డీలా | stock markets continuing with losses
Benchmark indices fell, tracking Asian and the US markets, after an ABC News/Washington Post poll showed Trump was one per centage point ahead of Hillary Clinton. This was the first such lead since May 2016. Markets had hitherto factored a win for Hillary Clinton, but, with Trump edging past in opinion polls,
Story first published: Wednesday, November 2, 2016, 10:09 [IST]
Other articles published on
Nov 2, 2016
-
Block for 8 hours
-
Block for 12 hours
-
Block for 24 hours
-
Don't block
To start receiving timely alerts, as shown below click on the Green “lock” icon next to the address bar

Click it and Unblock the Notifications
Close X
Close X
To Start receiving timely alerts please follow the below steps:
- Click on the Menu icon of the browser, it opens up a list of options.
- Click on the “Options ”, it opens up the settings page,
- Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
- Scroll down the page to the “Permission” section .
- Here click on the “Settings” tab of the Notification option.
- A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
- Once the changes is done, click on the “Save Changes” option to save the changes.
Gender
Select your Gender
Age
Select your Age Range