డెత్ క్లెయిమ్‌లను 7 రోజుల్లోగా పరిష్కరించాలని, పదవీ విరమణ లోపే ఉద్యోగులకు అన్ని మొత్తాలు అందించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తమ ప్రాంతీయ కార్యాలయాలకు మార్గదర్శకాలు జారీ చేసింది
డెత్ క్లెయిమ్‌లను 7 రోజుల్లోగా పరిష్కరించాలని, పదవీ విరమణ లోపే ఉద్యోగులకు రావాల్సిన వాటిని అందించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తమ ప్రాంతీయ కార్యాలయాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో అక్టోబర్ 26 న జరిగిన సమీక్షా సమావేశంలో ఆదేశించిన ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.

ఈ గవర్నెన్స్‌లో ఈపీఎఫ్ఓ భాగమైనందుకు కార్మిక మంత్రి అభినందనలు తెలిపారు. 50 లక్షల మంది ఈపీఎఫ్ పింఛనుదార్లలో ఆధార్ కలిగిన వారికి జీవిత బీమా 'జీవన్ ప్రమాణ్ పత్ర' అందించేందుకు ఇది వీలు కల్పిస్తుందన్నారు. ఈపీఎఫ్ చందాదార్లకు గృహనిర్మాణంతో పాటు అమలులో లేని ఖాతాలను ఏం చేయాలనే అంశాన్ని గురించి చర్చ జరిపారు. ప్రాంతీయ కార్యాలయాలకు ఇచ్చిన ఆదేశాలను కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (సీపీఎఫ్సీ) వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చే సమస్యలపైనా వేగంగా స్పందించాలని నిర్ణయించారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications