వేదాంత క్యూ2 లాభాలు 17% అప్‌

శుక్ర‌వారం విడుద‌లైన వేదాంత లిమిటెడ్ రెండో త్రైమాసికంలో 17% లాభం పెరిగి రూ. 1252 కోట్లు పెరిగింది, గ‌తేడాది సెప్టెంబ‌రు త్రైమాసికంలో ఇది రూ. 1069 కోట్లుగా ఉంది.

శుక్ర‌వారం విడుద‌లైన ఫ‌లితాల్లో వేదాంత లిమిటెడ్ రెండో త్రైమాసికంలో 17% లాభం పెరిగి రూ. 1252 కోట్లు పెరిగింది, గ‌తేడాది సెప్టెంబ‌రు త్రైమాసికంలో ఇది రూ. 1069 కోట్లుగా ఉంది. కంపెనీ మొత్తం ఆదాయం గ‌తేడాది ఇదే త్రైమాసికంలో రూ. 16,340 కోట్లు ఉండ‌గా; ఈ ఏడాది అది 4% త‌గ్గి రూ. 15,666 కోట్లుగా న‌మోద‌యింది. ఫ‌లితాల సంద‌ర్భంగా ఒక్కో షేరుకు 1.75 రూపాయ‌ల డివిడెండ్‌ను ప్ర‌క‌టించారు.

వేదాంత క్యూ2 లాభాలు 17% అప్‌

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+