పెరిగిన విదేశీ మారక నిల్వలు
అక్టోబరు 21తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు బిలియన్ డాలర్లు పెరిగి 367.14 బిలియన్ డాలర్ల (సుమారు రూ.24.60 లక్షల కోట్లు)కు చేరాయని ఆర్బీఐ వెల్లడించింది. ప్రధాన కరెన్సీ ఆస్తులు పెరగడమే ఇందుకు
అక్టోబరు 21తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు బిలియన్ డాలర్లు పెరిగి 367.14 బిలియన్ డాలర్ల (సుమారు రూ.24.60 లక్షల కోట్లు)కు చేరాయని ఆర్బీఐ వెల్లడించింది. ప్రధాన కరెన్సీ ఆస్తులు పెరగడమే ఇందుకు కారణం. విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్సీఏ) 1.015 బిలియన్ డాలర్లు అధికమై 341.923 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే గతవారంతో పోలిస్తే మొత్తం ఆస్తులు 1.506 బిలియన్ డాలర్లు తగ్గి, 366.139 బిలియన్ డాలర్లకు చేరాయి. సెప్టెంబరుతో 30తో ముగిసిన వారంలో మొత్తం ఆస్తులు జీవితకాల గరిష్ఠస్థాయి 371.99 బిలియన్ డాలర్లకు చేరిన సంగతి విదితమే. బంగారం నిల్వలు మాత్రం స్థిరంగా 21.406 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద ప్రత్యేక ఉపసంహరణ హక్కులు మాత్రం 5.4 మిలియన్ డాలర్లు తగ్గి 1.463 బిలియన్ డాలర్లకు చేరాయి.

More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications