స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
బీఎస్ఈ సెన్సెక్స్ 79.39 పాయింట్ల లాభంతో 27915 వద్ద, నిఫ్టీ ఎటువంటి లాభం లేకుండా 8615 వద్ద ముగిశాయి. ఎఫ్ఎమ్సీజీ, హెల్త్ కేర్ రంగాలు తప్ప మిగిలినవన్నీ బీఎస్ఈ సెన్సెక్స్‌లో నష్టాలను మూటగట్టుకున
బీఎస్ఈ సెన్సెక్స్ 79.39 పాయింట్ల లాభంతో 27915 వద్ద, నిఫ్టీ ఎటువంటి లాభం లేకుండా 8615 వద్ద ముగిశాయి. ఎఫ్ఎమ్సీజీ, హెల్త్ కేర్ రంగాలు తప్ప మిగిలినవన్నీ బీఎస్ఈ సెన్సెక్స్‌లో నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆటో రంగం 1.36% పడగా, వినియోగదారు వస్తు రంగం 1.01%, లోహ రంగం 0.76% పడ్డాయి. ఎఫ్ఎమ్సీజీ రంగం 0.55% లాభపడగా హెల్త్‌కేర్ రంగం 0.12% లాభపడింది.

సెన్సెక్స్ లాభపడిన వాటిలో హెచ్డీఎప్సీ (3.55%), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్(2.33%), ఐసీఐసీఐ బ్యాంకు(1.94%), ఐటీసీ(1.84%), భారతి ఎయిర్టెల్(1.57%) తదితర కంపెనీలు ఉన్నాయి. నష్టపోయిన వాటిలో ఏసియన్ పెయింట్స్(3.24%), హీరో మోటోకార్ప్(3.12%), విప్రో(2.06%), బజాజ్ ఆటో(1.93%), లుపిన్(1.56%) ఉన్నాయి.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications