స్టాక్ మార్కెట్ సూచీల్లో బలమైన కంపెనీ అయిన ఐటీసీ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి నికర లాభాల్లో 10.4% వృద్దిని నమోదు చేసింది. గతేడాది అదే త్రైమాసికంలో నికర లాభం రూ. 2263 కోట్ల నుంచి ప్రస్తు
స్టాక్ మార్కెట్ సూచీల్లో బలమైన కంపెనీ అయిన ఐటీసీ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి నికర లాభాల్లో 10.4% వృద్దిని నమోదు చేసింది. గతేడాది అదే త్రైమాసికంలో నికర లాభం రూ. 2263 కోట్ల నుంచి ప్రస్తుత ఏడాది రూ. 2500 కోట్లకు పెరిగింది. సిగరెట్ వ్యాపారంలో లాభాలతో పాటు, నాన్-సిగరెట్ ఎఫ్ఎమ్సీజీలో నష్టాలు తగ్గడంతో కంపెనీ లాభాలను ఆర్జించగలిగింది. కంపెనీ మొత్తం ఆదాయం సెప్టెంబరు, 2015 త్రైమాసికంలో రూ. 13,003 కోట్ల నుంచి ప్రస్తత ఏడాది సెప్టెంబరు త్రైమాసికానికి రూ. 14,091 కోట్లకు పెరిగింది.

ఐటీసీ సిగరెట్ల రెవెన్యూ గతేడాది రెండో త్రైమాసికంలో రూ. 7963 కోట్లుండగా, ప్రస్తుతం 7% పెరిగి రూ. 8528 కోట్లకు చేరింది. 2016 రెండో త్రైమాసికంలో ఎఫ్ఎమ్సీజీ వ్యాపారంలో నష్టాలు రూ. 11.10 కోట్లు ఉండగా ప్రస్తుత 2017 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నషట్ఆలు రూ. 3.26 కోట్లకు తగ్గాయి. హోటళ్లు, అగ్రి బిజినెస్ వ్యాపార ఆదాయాలు 2% వృద్దిని సాధించాయి. బుధవారం ఐటీసీ స్టాక్ 0.06% పెరిగి రూ. 238.90 వద్ద ముగిసింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications