నెల రోజుల నుంచి చాలా చోట్ల దీపావళి షాపింగ్ పేరుతో ఎన్నో ఫెస్ట్‌లు, సామూహిక షాపింగ్‌లు, రిటైలర్ బొనాంజాలు చూస్తున్నాం. ఇక్కడా ఆన్‌లైన్ రిటైలర్లంతా కలిసి మీకు సరికొత్త దీపావళి షాపింగ్ అనుభూతిని క
నెల రోజుల నుంచి చాలా చోట్ల దీపావళి షాపింగ్ పేరుతో ఎన్నో ఫెస్ట్‌లు, సామూహిక షాపింగ్‌లు, రిటైలర్ బొనాంజాలు చూస్తున్నాం. ఇక్కడా ఆన్‌లైన్ రిటైలర్లంతా కలిసి మీకు సరికొత్త దీపావళి షాపింగ్ అనుభూతిని కల్పించేందుకు సిద్దమయ్యారు. ఆ ఆఫర్లను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి, వన్ఇండియా కూపన్ల దీపావళి పేజీని వీక్షించండి.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్( అక్టోబర్ 25-28)
ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ షాపింగ్ చేసేందుకు అనువైన సమయమిది. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులతో పాటు ఎక్కువ రాయితీలిచ్చేందుకు దేశీయ ఈ-కామర్స్ సంస్థ సిద్దంగా ఉంది. సిటీ బ్యాంక్ కస్టమర్లు అదనంగా 15% క్యాష్‌బ్యాక్‌లను పొందవచ్చు. షరతులు వర్తిస్తాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుకు అమెజాన్ సార్థకత చేకూరుస్తోంది. ఎన్నో ఉత్పత్తులపై ఆఫర్లతో పాటు, ఎస్‌బీఐ కస్టమర్లకు 15% అదనపు డిస్కౌంట్లను ఇస్తున్నారు. షరతులు వర్తిస్తాయి.
స్నాప్‌డీల్ అన్‌బాక్స్ దివాళీ సేల్
స్నాప్‌డీల్ దివాళీ సేల్ రేపటి రాత్రితో ముగుస్తుంది. అందుకే రాయితీలతో వస్తువులను కొనుక్కునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డుదారులైతే 25% సత్వర రాయితీలను పొందేందుకు అవకాశం ఉంది.
పేటీఎమ్ మహాక్యాష్‌బ్యాక్ సేల్
పేటీఎమ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లకు ఎంత ప్రసిద్ది చెందిందో మీకు తెలియంది కాదు. ఫ్యాషన్ అప్పరెల్స్, గృహోపకరణాలు వంటి వాటిపై రాయితీలతో పాటు మూవీ టిక్కెట్లపై 100% క్యాష్‌బ్యాక్ ఆఫర్లున్నాయి. కాబట్టి ఈ వారం ఏ దిల్ ముష్కిల్ సినిమా టిక్కెట్లు కొనడం మర్చిపోకండి. (ఫ్లాట్ 50% క్యాష్‌బ్యాక్)
జబాంగ్ #YouAreTheFestival Sale-
అన్ని ప్రాడక్టులపై జబాంగ్ అబ్బురపరిచే ఆఫర్లను ఇస్తోంది. యుఆర్‌ది ఫెస్టివల్ అనే థీమ్‌తో జబాంగ్ ఫ్యామిలీతో పండగ సంబరాలను జరుపుకోండి.

గుర్తుంచుకోండి ఈ కూపన్లన్నీ వన్ఇండియా మీకందిస్తోంది. ఇవన్నీ ఉచితం, వంద శాతం నిజమైనవి. కాబట్టి నమ్మకంతో షాపింగ్ చేయండి. ఆన్‌లైన్ కొనుగోలుదారులారా ఆఫర్లను మిస్‌కాకండి.


Click it and Unblock the Notifications