స్టాక్ మార్కెట్లు నేడు దాదాపు ఒక శాతం నష్టపోయాయి. నిన్న టాటా గ్రూప్‌లో కలకలం కారణంగా సూచీలు నష్టపోగా.. నేడు కూడా నష్టాల బాటలోనే కొనసాగాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు మార్కెట్ ముగిసే సరికి
స్టాక్ మార్కెట్లు నేడు దాదాపు ఒక శాతం నష్టపోయాయి. నిన్న టాటా గ్రూప్‌లో కలకలం కారణంగా సూచీలు నష్టపోగా.. నేడు కూడా నష్టాల బాటలోనే కొనసాగాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు మార్కెట్ ముగిసే సరికి భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 255 పాయింట్లు నష్టపోయి 27,837 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 76పాయింట్లు నష్టపోయి 8,615 పాయింట్లకు చేరింది. మరో వైపు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.81 వద్ద కొనసాగుతోంది.

ఎన్ఎస్ఈలో ఐడియా సెల్యూలర్, కొటక్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, మారుతి సుజుకి తదితర కంపెనీల షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్(డీ), టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి. యాక్సిస్ బ్యాంకు షేర్లు 8 శాతానికి పైగా నష్టపోయాయి. మిస్త్రీకి ఉద్వాసన పలకడంతో టాటా గ్రూప్‌లో కొనసాగుతున్న వివాదాల కారణంగా ఆ కంపెనీల షేర్లు ఈ రోజు నష్టాల్లోనే కొనసాగాయి. టాటా మోటార్స్ 4.27%; టాటా స్టీల్ 4.01% నష్టపోయాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications