ఏటీఎమ్ నుంచి బంగారు నాణేలు
బెంగుళూరులో ఒక ఏటీఎమ్ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. మామూలుగా మీరు ఏటీఎమ్ల్లోకి వెళ్లి ఏం చేస్తారు? అయితే డబ్బులు తీసుకుంటారు. లేకపోతే నగదు నిల్వను తెలుసుకుంటారు. ఇక్కడ అలా కాదు
బెంగుళూరులో ఒక ఏటీఎమ్ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. మామూలుగా మీరు ఏటీఎమ్ల్లోకి వెళ్లి ఏం చేస్తారు? అయితే డబ్బులు తీసుకుంటారు. లేకపోతే నగదు నిల్వను తెలుసుకుంటారు. ఏవైనా నగదు సంబంధిత లావాదేవీలను మాత్రమే నిర్వహిస్తారు. అయితే ఈ ఏటీఎమ్ మాత్రం అలా కాదండోయ్. మీరు డబ్బులిస్తే అది బంగారు కాయిన్లను ఇస్తుంది.

వినియోగదారుల నుంచి నగదును స్వీకరించి కాయన్లను ఇచ్చే ఏటీఎమ్‌ను బ్లూస్టోన్ దీపావళి సందర్బంగా ప్రవేశపెట్టింది. మామూలుగా ఏటీఎమ్ వాడటం వచ్చే ఎవరైనా దీన్ని ఆపరేట్ చేయటానికి సులువుగా ఉంటుంది. ఒక గ్రాము నుంచి మొదలుకొని 20 గ్రాముల కాయిన్ల వరకూ ఇందులో నుంచి పొందవచ్చు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications