మిస్త్రీ తొలగింపు, మార్కెట్లకు నష్టాలు
టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించడంతో ఆసియా మార్కెట్ల మిశ్రమ ఫలితాలతో దేశీయ సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి.
టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించడంతో ఆసియా మార్కెట్ల మిశ్రమ ఫలితాలతో దేశీయ సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 88 పాయింట్లు కోల్పోయి 28,091 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 8,691 వద్ద ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 66.84 వద్ద కొనసాగుతోంది.
ఇక టాటా సన్స్ నిన్నటి నిర్ణయంతో ఆ కంపెనీల షేర్లు సైతం ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగాయి. ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్, టాటా పవర్, టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) షేర్లు 1 నుంచి 2.5% వరకూ నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫ్రాటెల్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంకు తదితర షేర్లు లాభపడగా.. టాటాస్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐడియా, గెయిల్, హిందుస్థాన్ యునిలీవర్ తదితర షేర్లు నష్టపోయాయి.

More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications