హెచ్డీఎఫ్సీ బ్యాంకు రెండో త్రైమాసికంలో 20.4% వృద్దితో 3455 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. వడ్డీ,ఇతర ఆదాయాలు పెరగడంతో ఈ వృద్ది సాధ్యమైంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు రెండో త్రైమాసికంలో 20.4% వృద్దితో 3455 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. వడ్డీ,ఇతర ఆదాయాలు పెరగడంతో ఈ వృద్ది సాధ్యమైంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు లాభాలు రూ. 3455 కోట్లుగా ఉన్నాయి. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు లాభాలు రూ. 2869.45 కోట్లు. బ్లూమ్‌బర్గ్ విశ్లేషకుల ప్రకారం బ్యాంకు రూ. 3470 కోట్ల లాభాలను ఆర్జించాల్సి ఉంది.

రుణాలివ్వడం ద్వారా వడ్డీ ఆదాయం పెరగడంతో అందులో 19.65% పెరుగుదలతో నికర వడ్డీ ఆదాయంలో 19.65% పెరుగుదలతో రూ. 7993.59 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది సెప్టెంబరు త్రైమాసికంలో ఇది రూ. 6880.90 కోట్లుగా ఉంది. ఇతర ఆదాయాల్లో సైతం 13.68% పెరుగుదల సంభవించి గతేడాది ఉన్న లాభం రూ. 2551 కోట్ల నుంచి ప్రస్తుతం సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో రూ. 2991 కోట్లను ఆర్జించింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications