నాలుగు వారాల్లోపు మాల్యా విదేశీ ఆస్తుల వివరాలివ్వాలి: సుప్రీంకోర్టు
మాల్యా విదేశీ ఆస్తుల వివరాలివ్వాలి: సుప్రీంకోర్టుమాల్యా విదేశీ ఆస్తుల వివరాలను నాలుగో వారాల్లోగా సంపూర్ణంగా ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది.
మాల్యా విదేశీ ఆస్తుల వివరాలను నాలుగో వారాల్లోగా సంపూర్ణంగా ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా కొన్ని బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు కట్టకుండా విదేశాలకు వెళ్లిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఆదేశాలను మాల్యా తప్పనిసరిగా పాటించాలని, వెంటనే తన ఆస్తుల వివరాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంకుల కన్సార్టియం వేసిన పిటిషన్‌ను విచారించిన కేంద్ర న్యాయస్థానం పైవిధంగా ఆదేశించింది. అంతే కాకుండా డియోజియో చెల్లించిన 40 మిలియన్ డాలర్లను ఏ విధంగా వాడుకున్నారో తెలపాలనీ న్యాయస్థానం కోరింది.

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications