లాభాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ మార్కెట్లు ఈ రోజు లాభాల‌తో ముగిశాయి. మైండ్ ట్రీ ఫ‌లితాల వెల్ల‌డితో ఐటీ రంగ షేర్లు డీలా ప‌డ్డాయి. మొత్తానికి మార్కెట్లు ముగిసే స‌రికి సెన్సెక్స్ 101 పాయింట్లు లాభ‌ప‌డ‌గా నిఫ్టీ 16 పాయింట్లు పుంజు

దేశీయ మార్కెట్లు ఈ రోజు లాభాల‌తో ముగిశాయి. మైండ్ ట్రీ ఫ‌లితాల వెల్ల‌డితో ఐటీ రంగ షేర్లు డీలా ప‌డ్డాయి. మొత్తానికి మార్కెట్లు ముగిసే స‌రికి సెన్సెక్స్ 101 పాయింట్లు లాభ‌ప‌డ‌గా నిఫ్టీ 16 పాయింట్లు పుంజుకుంది.

sensex

ఈ రోజు ట్రేడింగ్‌లో లాభ‌ప‌డిన వాటిలో ఓఎన్‌జీసీ, ఐసీఐసీఐ బ్యాంకు ముందు ఉన్నాయి. బ‌ల‌హీనంగా ఉన్న ఐటీ రంగ షేర్ల‌లో హెచ్‌సీఎల్ ఉంది. ఈ రోజు హెచ్‌సీఎల్ టెక్ 2% న‌ష్ట‌పోయింది. ఇన్ఫోసిస్‌, విప్రో, టీసీఎస్ సైతం త‌గ్గుద‌ల‌ను క‌న‌బ‌రిచాయి. మైండ్‌ట్రీ ఫ‌లితాలు అంచ‌నాల‌ను అందుకోక‌పోడంతో ఐటీ రంగ షేర్ల‌పై ప్ర‌భావం ప‌డింది. మ‌రో వైపు మార్కెట్లో మైండ్‌ట్రీ షేరు 4% వ‌ర‌కూ న‌ష్ట‌పోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+