దీవాళీ సేల్... ఈ-కామర్స్ విజేతలెవరో?
ఇక్కడ ఉండే అన్నీ కూపన్లు వన్ ఇండియా కూపన్ల విభాగం నుంచి వచ్చినవి. ఇవన్న ఉచితంగా ఉండటమే గాక, వంద శాతం నిజమైనవి. కాబట్టి ఎప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ చేసినా వీటితో నమ్మకంతో షాపింగ్ చేయండి.
దీపావళికి ముందే దేశీయ ఈ-కామర్స్ దిగ్గజాలు ఉత్తమ ఆఫర్లతో పోటీ పడ్డారు. వినియోగదారులకు ఒకరికి మించి మరొకరు మంచి డీల్స్‌ను అందజేశారు. వివిధ రకాల స్కీములతో కస్టమర్లను ఆకట్టుకున్నారు. తద్వారా ఆన్‌లైన్ కొనుగోలుదార్ల దృష్టిని ఆకర్షించారు. స్నాప్‌డీల్ అన్‌బాక్స్ దివాళి సేల్ పేరిట, ఫ్లిప్‌కార్ట్ దివాలీ అమ్మకాల పేరిట, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరిట దేశీయ ఈ-కామర్స్ ప్రియులను ఆకర్షించాయి. మీ షాపింగ్ అనుభూతులను కింద వ్యాఖ్యల్లో మాకు తెలియజేయండి. అయితే ఏవైనా వస్తువులను కొనుక్కునే ముందు కొన్ని ముఖ్య విషయాలను గుర్తుంచుకోవాలి.

* దీపావళికి ఏయే వస్తువులు కొనుక్కోవాలనుకుంటున్నారో ముందుగానే ఒక జాబితా తయారుచేసుకోండి. అయితే దీపావళి వస్తువుల జాబితాలాగా కాకుండా వన్ఇండియా ఇచ్చే ఆఫర్ల ద్వారా బేరీజు వేసుకుని మీ జాబితాను సవరించుకోండి. (వన్ఇండియా కూపన్ల ద్వారా మీరు పొదుపు చేసుకోవచ్చు)
* ఒకే చోట దీపావళి ఆఫర్లన్నీ చూడటం సాధ్యం కాకపోవచ్చు. మీ కోసం వన్ఇండియా కూపన్స్ ఆ పనిచేసి పెడుతోంది. ఇక్కడ 100కి పైగా రిటైలర్లు ఉన్నారు. ఒకే ఒక క్లిక్‌తో మీ ఫేవరెట్ వస్తువులను కొనవచ్చు.
* ఈ దీపావళికి షాపింగ్ మాత్రమే కాదు, పొదుపు చేసుకోండి, ఎక్కువ క్యాష్‌బ్యాక్‌లను పొందండి.
* వాతావరణానికి పెద్దగా హాని కలిగించకుండా హరిత దీపావళిని చేసుకోండి.
అన్ని దీపావళి ఆఫర్లను ఇక్కడ చెక్ చేసుకోండి.
ఇక్కడ ఉండే అన్నీ కూపన్లు వన్ ఇండియా కూపన్ల విభాగం నుంచి వచ్చినవి. ఇవన్న ఉచితంగా ఉండటమే గాక, వంద శాతం నిజమైనవి. కాబట్టి ఎప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ చేసినా వీటితో నమ్మకంతో షాపింగ్ చేయండి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications