డాలరుతో రూపాయి 66.76కి
అమెరికా డాలరుతో రూపాయి విలువ 12 పైసలు పెరిగి 66.76 స్థాయికి చేరింది. ఎగుమతిదారులు, బ్యాంకులు అమెరికన్ కరెన్సీ అమ్మకాలకు మొగ్గుచూపడంతో రూపాయి విలువ పెరిగింది
అమెరికా డాలరుతో రూపాయి విలువ 12 పైసలు పెరిగి 66.76 స్థాయికి చేరింది. ఎగుమతిదారులు, బ్యాంకులు అమెరికన్ కరెన్సీ అమ్మకాలకు మొగ్గుచూపడంతో రూపాయి విలువ పెరిగింది. అమెరికా తయారీ రంగ సూచీలో అనుకోని తగ్గుదల కారణంగా మిగిలిన కరెన్సీలతో పోలిస్తే డాలరు బలహీనంగా ఉంది.

సోమవారం డాలరుతో రూపాయి 17 పైసలు బలహీనపడి 66.88 వద్ద ముగిసింది.
మరో వైపు సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభాల్లో కొనసాగుతోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications