నోకియాకు రూ. 1668 కోట్ల డీల్
ఒకప్పటి టెలికాం తయారీ దిగ్గజం నోకియా 4జీ నెట్వర్క్ టెక్నాలజీకి సంబంధించి ఒక పెద్ద కాంట్రాక్టును దక్కించుకున్నట్లు తెలిపింది. దీని ప్రకారం 9 సర్కిళ్లలో ఎయిర్‌టెల్‌కు సాంకేతిక సేవలు అందించే
ఒకప్పటి టెలికాం తయారీ దిగ్గజం నోకియా 4జీ నెట్వర్క్ టెక్నాలజీకి సంబంధించి ఒక పెద్ద కాంట్రాక్టును దక్కించుకున్నట్లు తెలిపింది. దీని ప్రకారం 9 సర్కిళ్లలో ఎయిర్‌టెల్‌కు సాంకేతిక సేవలు అందించే పనిని నోకియా చేస్తుంది. భారతి ఎయిర్టెల్ ఇప్పటికే 6 సర్కిళ్లలో 4జీ అందిస్తుండగా కొత్త ఒప్పందం కారణంగా మరో మూడు సర్కిళ్లలో విస్తరించేందుకు నోకియా కాంట్రాక్టు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

నోకియా స్టేట్మెంట్
ఈ ఒప్పందంతో ఎయిర్టెల్ 4జీకి సంబంధించి అతిపెద్ద సరఫరాదారుగా మేము నిలవనున్నాం. నెట్వర్క్ సామర్థ్యాన్ని, కవరేజీని పెంచేందుకు, దేశంలో ఉన్న డేటా డిమాండ్‌ను అందుకునేందుకు నెట్వర్క్ విస్తరణ ఉపయోగపడుతుందని నోకియా ఇండియా మార్కెటింగ్ అధిపతి సంజయ్ మాలిక్ తెలిపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications