అల్ట్రాటెక్ Q2 25% అప్‌

త‌క్కువ ఖ‌ర్చుల మూలంగా సెప్టెంబ‌రుతో ముగిసిన త్రైమాసికంలో అల్ట్రాటెక్ లాభాల్లో 25% వృద్దిని న‌మోదు చేసింది. మొత్తం లాభం రూ. 613.64 కోట్ల‌కు పెరిగింది. గ‌తేడాది ఇదే కాలానికి నిక‌ర లాభం రూ. 490.59 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం గ‌తేడాది సెప్టెంబ‌రులో 6669.45కోట్లు ఉండ‌గా ఈ ఏడాది రూ. 6508.62 కోట్ల‌కు త‌గ్గింది. అయితే ఇదే కాలంలో ఖ‌ర్చులు రూ. 5972 కోట్ల నుంచి 5624 కోట్ల‌కు త‌గ్గాయి.

Ultratech
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+