ఐఎఫ్‌సీఐ 0.8% వ‌డ్డీ రేట్ల కోత‌

ట‌ర్మ్ ఫైనాన్స్ సంస్థ ఐఎఫ్‌సీఐ స్వ‌ల్ప‌కాలిక రుణాల వ‌డ్డీ రేట్ల‌ను 0.8% మేర త‌గ్గించింది. దీంతో ఇంత‌కుముందు 9.30 శాతంగా ఉన్న బెంచ్‌మార్క్ రేటు ప్ర‌స్తుతం 8.50 శాతానికి చేరింది. మూడు నెల‌ల కాలప‌రిమితి లోపు ఉండే రుణాల‌కు మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంది. కొత్త వ‌డ్డీ రేట్లు అక్టోబ‌ర్ 17 నుంచి అమల్లోకి వ‌స్తాయి. ఈ నెల మొద‌ట్లో ఆర్‌బీఐ రెపో రేటును 0.25% మేర త‌గ్గించిన సంగ‌తి తెలిసిందే. ఆర్బీఐ రెపో రేటు త‌గ్గించిన త‌ర్వాత బ్యాంకులు ఒక్కొక్క‌టిగా వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గిస్తూ వ‌స్తున్నాయి.

interest rate
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+