హైదరాబాద్లో అఫ్ఘనిస్తాన్ కాన్సులేట్
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో అఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయం(కాన్సులేట్)ను తెరవనుంది. ఈ విషయాన్ని ఆ దేశ అంబాసిడర్ మహమ్మద్ అబ్దాలి వెల్లడించారు. శుక్రవారం ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 16 వేల మంది అఫ్ఘనిస్తాన్ విద్యార్థులుండగా ఒక్క హైదరాబాద్లోనే 1000 మంది విద్యార్థులు ఉన్నారు.
తమ దేశం ఆర్థిక ఒప్పందాలకు ప్రాముఖ్యతనిస్తుందన్న ఆయన ముఖ్యంగా ఐటీ, నిర్మాణ రంగం, మైనింగ్, అగ్రి ప్రాసెసింగ్, విద్యా తదితర రంగాల్లో ఆసక్తి ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications