పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోకు సెబీ అనుమతి
పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రమోటరుగా వ్యవహరిస్తున్న పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోకు సెబీ అనుమతిచ్చింది. ఈ ఐపీవో ద్వారా రూ. 2500 కోట్లను సేకరించాలని సదరు సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జులై నెలలో సెబీ వద్ద అనుమతి కోసం అవసరమైన పత్రాలను పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ సమర్పించింది.
మార్చి 2016 నాటికి పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ రూ.327.57 కోట్ల లాభాలను నమోదు చేసింది. మరో వైపు 2015-16 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ 2699.54 కోట్లుగా ఉంది. మరో వైపు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో మార్చి నాటికి పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 51% వాటా ఉంది. ఐపీవో తర్వాత సైతం 35-37% వాటాను పంజాబ్ నేషనల్ బ్యాంకు కొనసాగించనుందని డ్రాఫ్ట రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ) ద్వారా తెలుస్తోంది.

More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications