స్నాప్‌డీల్ అన్‌బాక్స్ దివాలీ సేల్..
అన్ని కేటగిరీల్లో స్నాప్‌డీల్ వెబ్‌సైట్ గరిష్ట రాయితీలను అందిస్తోంది. మీరు అంగీకరిస్తారా? లేదా అయితే దివాళీ సేల్‌లో భాగంగా అక్టోబర్ 12-14 మధ్య స్నాప్‌డీల్‌లో 90% రాయితీల కోసం సిద్దంగా ఉండండి. టీవీ కమర్సియల్ యాడ్ల ద్వారా స్నాప్‌డీల్ ఈ డీల్స్ గురించి ప్రచారం చేస్తోంది. స్నాప్‌డీల్ అన్‌బాక్స్ దివాళీ సేల్ ద్వారా తన పాఠకుల కోసం వన్ఇండియా కూపన్స్ కొన్ని డిస్కౌంట్ కూపన్లను సిద్దం చేసింది. ఇవి కచ్చితంగా పనిచేసేవి, లేటెస్ట్ డీల్స్. దీని కోసం మీరు చేయాల్సిందల్లా ఇక్కడ క్లిక్ చేయండి. అక్కడ వచ్చే అనని క్యాష్‌బ్యాక్ ఆఫర్లు వర్తిసాయి. అలాగే షరతులు వర్తిస్తాయి.
ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్న ఆఫర్లు
* శ్యామ్‌సంగ్ గెలాక్సీ జే3 8జీబీ స్మార్ట్‌ఫోన్, ఎస్ బైక్‌మోడ్‌లో రూ. 7990కే. మధ్యస్థాయి ధరల్లో ఫోన్ కోసం చూస్తుంటే ఐఫోన్ 5ఎస్ రూ. 18999 నుంచే ప్రారంభమవుతోంది. అంటే ఫ్లాట్ రూ. 5000 క్యాష్‌బ్యాక్
* బజాజ్ ఫిన్‌సర్వ్ కార్డులతో నో కాస్ట్ ఈఎమ్ఐలో ప్రాడక్టులను కొనొచ్చు, ఎటువంటి డౌన్ పేమెంట్ లేకుండా 4 ఈజీ స్టెప్స్‌లో కొనుగోళ్లను చేయండి. నియమ నిబంధనలు వర్తిస్తాయి.
* పర్సనల్ కేర్, గ్రూమింగ్ కేటగిరీలో సైతం ఉత్తమ డీల్స్. ఫిలిప్స్ క్యూటీ4011/15 ప్రొ బియర్డ్ ట్రిమ్మర్ రెడ్ అండ్ బ్లాక్‌లలో ఫ్లాట్ 600 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో లభిస్తుంది. ఇది పరిమిత కాలపు ఆఫర్
* సెక్యూరిటీ చెక్ ఉత్పత్తులు: గోద్రెజ్ డిజిటల్ సేఫ్ లాకర్- New Stilo ప్రస్తుతం 44% రాయితీతో, ఈ ప్రాడక్టుపై నో కాస్ట్ ఈఎమ్ఐ సదుపాయం ఉంది. ఇప్పుడే మీ సొంతం చేసుకోండి.



Click it and Unblock the Notifications