ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ మరికొన్ని గంటలే, ఉత్పత్తులపై 80% సేవింగ్స్
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ మరికొన్ని గంటలే, ఉత్పత్తులపై 80% సేవింగ్స్
అక్టోబర్ 5,6 తేదీల్లో ఎలక్ట్రానిక్స్,అప్లియెన్సెస్, లైఫ్‌స్టైల్, గృహోపకరణాలు,ఫర్నిచర్, పుస్తకాలు, హెల్త్ అండ్ బ్యూటీ ప్రాడక్టులపై ఆఫర్లు ఉన్నాయి.
అవును మీరు విన్నది నిజమే! మరికొద్ది గంటల్లో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగియనుంది. మీరు దేని కోసం చూస్తున్నారు. సరైన ఉత్పత్తులపై సరసమైన ఆఫర్లు ఉన్నాయి. ఆర్డర్ ప్లేస్ చేసేముందు 2016 సంవత్సరంలో ఫ్లిప్‌కార్ట్ షెడ్యూల్ చూడండి. ఎందుకంటే ప్రతి రోజు వివిధ ఉత్పత్తులపై క్యాష్‌బ్యాక్ డీల్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా బిగ్ బిలియన్ డే అమ్మకాలు మ్యాజిక్‌ను కొనసాగిస్తాయోమో చూడాలి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్, స్నాప్‌డీల్ అన్‌బాక్స్ దివాలీ సేల్, ఈబే అతిపెద్ద దివాలి ఎవర్ సేల్, జబాంగ్ రష్ అవర్, షాప్‌క్లూస్ దివాలి సేల్ వీటికి సంబంధించిన కామెంట్లను మాకు పంపండి.
ఆఫర్లను కింద చూడండి
ఫ్లిప్ కార్ట్ కూపన్లను ఇక్కడ చూడొచ్చు Oneindia coupons దీని ద్వారా ఉత్తమ డీల్స్‌ను పొందవచ్చు

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు
* మొబైల్ ఆఫర్లు- మోటో ఈ3 పవర్ పైన రూ. 7000 వరకూ ఎక్స్చేంజీ ఆఫర్లు, శ్యామ్‌సంగ్ ఆన్8, లెనోవో వైబ్ కే5 ప్లస్3
* హోం అప్లియెన్సెస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆఫర్లు- డ్రై, స్టీమ్ ఐరన్ బాక్స్‌లు రూ. 549 నుంచే,
కెల్వినేటర్ రిఫ్రిజిరేటర్లు రూ. 8490 నుంచే, బీపీఎల్ 32 ఇంచెస్ ఎల్ఈడీ టెలివిజన్లు రూ. 12990 నుంచే
* మోటో ఎక్స్ స్టైల్ మొబైల్ ఫోన్‌పై ఫ్లాట్ రూ. 10 వేల ఆఫర్, జాగ్వార్, Bvlgari పెర్‌ఫ్యూమ్‌పై 80% వరకూ ఆఫర్, గోల్డ్ కాయిన్లపై అదనంగా 10% ఆఫర్
* ఈసారి ఫ్లిప్‌కార్ట్ ఫీచర్ బ్రాండ్లను జతచేసింది. మైక్రోసాఫ్ట్, ఇంటెల్, అంబ్రాన్ పవర్ బ్యాంక్, శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఉత్పత్తులతో పాటు మరికొన్ని
* ఇక్కడ ఇంకా ఎన్నో ఉత్పత్తులకు నో కాస్ట్ ఈఎమ్ఐ ఆఫర్ ఉంది. ఇంకా పెద్దఎత్తున ఎక్స్చేంజీ ఆఫర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications