11 నెలల గరిష్టానికి ఫారిన్ పెట్టుబడులు
సెప్టెంబరు నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లోకి విదేశీ ఫోర్ట్పోలియో పెట్టుబడి దారులు(ఎఫ్‌పీఐ) రూ. 20 వేల కోట్లను కుమ్మరించారు. పీటీఐ వార్తాకథనం ప్రకారం ఇది 11 నెలల్లోనే అత్యధికం. అంతే కాకుండా ఈక్విటీ, డెట్ మార్కెట్లలో వరుసగా మూడో నెలా సానుకూలమైన పెట్టుబడులు. అంటే వరుసగా మూడు నెలల్లో పెట్టుబడుల్లో తగ్గుదల సంభవించలేదు. కార్పొరేట్ బాండ్లలో విదేశీ పెట్టుబడిదారులు నేరుగా ప్రవేశించే నియంత్రణ వ్యవస్థను తయారుచేసేందుకు సెబీ సిద్దమైన తరుణంలో వచ్చే కొద్ది వారాల్లో సైతం ఈ ఎఫ్‌పీఐలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications