మారిన చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు
News
ఆర్థిక శాఖ చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను మూడో త్రైమాసికంలో స్వల్పంగా తగ్గించింది. అక్టోబర్-డిసెంబరు త్రైమాసికానికి పీపీఎప్, ఐదేళ్ల జాతీయ పొదుపు పత్రాల(ఎన్ఎస్‌సీ) పథకాలకు 8 శాతానికి వడ్డీ రేట్లను తగ్గించారు. ప్రభుత్వ సెక్యూరిటీల రాబడులకు తగ్గట్లుగా ఆయా పథకాల వడ్డీ రేట్లను మార్చాలన్న నిర్ణయానికి తగ్గట్లుగా వడ్డీ రేట్లు స్వల్పంగా తగ్గాయి. కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేట్లు 7.8 నుంచి 7.7 శాతానికి తగ్గాయి. 112 నెలల మెచ్యూరిటీ కలిగిన కేవీపీలకు ఇది వర్తిస్తుంది. ఐదేళ్ల నెలవారీ ఆదాయ పథకాల్లో లభించే వడ్డీ రేటును సైతం 7.7 శాతానికి తగ్గించారు. సుకన్య సమృద్ది వడ్డీ రేట్లను ఈ మూడు నెలల కాలానికి 8.6 నుంచి 8.5%గా మార్చారు.
ఐదేళ్ల సీనియర్ సిటిజన్ స్కీమ్ వడ్డీ రేటు 8.5% కి తగ్గింది. ఐదేళ్ల టైమ్(కాలపరిమితి) డిపాజిట్, మూడేళ్ల రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 7.3 శాతానికి తగ్గాయి. అయితే పొదుపు ఖాతా వడ్డీ రేటుకు 4 శాతం వడ్డీ రేటుల ఎటువంటి మార్పు లేదు.
Share This Article
English summary
మారిన చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు | small saving schemes inerest rates slightly reduced
The Finance Ministry on Thursday lowered the returns on some small saving schemes such as the public provident fund for the third quarter of the fiscal.The interest rate on the PPF and the five year National Savings Certificate (NSC) has been lowered to 8 per cent for the October to December quarter as again
Story first published: Friday, September 30, 2016, 12:44 [IST]
Other articles published on
Sep 30, 2016
-
Block for 8 hours
-
Block for 12 hours
-
Block for 24 hours
-
Don't block
To start receiving timely alerts, as shown below click on the Green “lock” icon next to the address bar

Click it and Unblock the Notifications
Close X
Close X
To Start receiving timely alerts please follow the below steps:
- Click on the Menu icon of the browser, it opens up a list of options.
- Click on the “Options ”, it opens up the settings page,
- Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
- Scroll down the page to the “Permission” section .
- Here click on the “Settings” tab of the Notification option.
- A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
- Once the changes is done, click on the “Save Changes” option to save the changes.
Gender
Select your Gender
Age
Select your Age Range