స్టాక్ మార్కెట్ నిధులను పెంచనున్న ఈపీఎఫ్వో
తన మొత్తం నిధుల్లో ఈక్విటీల్లో పెట్టే పెట్టుబడుల శాతాన్ని 8-10% పెంచుతున్నట్లు ఈపీఎఫ్వో వెల్లడించింది. గతేడాది పెట్టిన పెట్టుబడులకు సంబంధించి డెట్ ఫండ్లలో 8.6% రాబడి రాగా, ఈక్విటీల్లో 13% వచ్చినట్లు కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. గతేడాది ఈపీఎఫ్వో రూ. 7000 కోట్ల(5శాతం)ను ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టింది. ఈపీఎఫ్వో వద్ద 8.5 లక్షల కోట్ల నిధులను కలిగి ఉంది.

More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications