అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, స్నాప్‌డీల్ అన్‌బాక్స్ దివాళీ సేల్
దేశంలో మూడు అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థలు పండగ ఆఫర్లను ప్రకటించాయి. స్నాప్‌డీల్ రీబ్రాండింగ్‌తో తన కస్టమర్లను అలరిస్తుండగా, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌ను మళ్లీ తీసుకొచ్చింది. అమెజాన్ అక్టోబర్ ఆఫర్ల సందడిని తెస్తోంది. ఒక్కో కంపెనీ నుంచి టాప్ 5 క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కింద చూడండి.

అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ అక్టోబర్(1-15) ఐదు ఆకట్టుకునే డీల్స్
- కిచెన్ అప్లియెన్సెస్, హోం డెకర్, డైమండ్ జువెలరీ, మైక్రోవేవ్‌లపై 30 శాతం వరకూ ఆఫర్లు
- బ్యాంక్ కార్డు ఆఫర్లు- యాప్, వెబ్‌సైట్ల కొనుగోళ్లపై హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో 15%, 10% ఆఫర్
- ఏస్ ది ఎలక్ట్రానిక్ సేల్- మొబైల్ ఫోన్లు, మొబైల్ యాక్సెసరీస్, కెమెరాలు తదితరాలపై 50% క్యాష్‌బ్యాక్
- ఫిలిప్స్, ఎల్‌జీ, క్యాషియో, ప్యాంటలూన్స్ వంటి ఫీచర్డ్ బ్రాండ్లపై 45% క్యాష్‌బ్యాక్
- ఫర్నిచర్లలో అన్ని రకాలపై 60% క్యాష్‌బ్యాక్ (షరతులు వర్తిస్తాయి)
అమెజాన్ ఆఫర్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్(2-6 అక్టోబర్) ఫైవ్ స్నీక్ పీక్ డీల్స్
- సన్‌గ్లాసెస్, షేడ్స్ మరియు ఇతర ఫ్యాషన్ వస్తువులపై కనీసం 40% క్యాష్‌బ్యాక్
- హ్యాండ్ టూల్స్, టూల్ బాక్స్ ఇప్పుడు రూ. 499కే*
- మొబైల్ ఫోన్లు, యాక్సెసరీలపై 74% వరకూ క్యాష్‌బ్యాక్
- ఫర్నిచర్, లేటెస్ట్ సోఫా కలెక్షన్లపై 64% వరకూ క్యాష్‌బ్యాక్
- హోం, కిచెన్ వస్తువులపై 70% దాకా క్యాష్‌బ్యాక్
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
స్నాప్‌డీల్ అన్‌బాక్స్ దివాలీ సేల్ (2-6 అక్టోబర్) సందర్బంగా వచ్చే ఐదు ఉత్తమ ఆఫర్లు
- కంప్యూటర్లు, గేమింగ్ వస్తువులు, యాక్సెసరరీస్‌పై 60% వరకూ క్యాష్‌బ్యాక్
- అన్‌బాక్స్ మెన్స్ ఫ్రాగ్రెన్సెస్, పర్‌ఫ్యూమ్స్ ఆఫర్లు: హ్యూగో బాస్, టైటాన్ నుంచి స్కిన్న్‌పై 10%
- అన్‌బాక్స్ సౌకర్యవంతమైన హోం ఫర్నిచర్, మరిన్ని ఇతర వస్తువులపై తక్షణ 5% డిస్కౌంట్లు(కార్డు చెల్లింపుల ద్వారా)
- కిడ్స్ దుస్తులపై 50% డిస్కౌంట్లు, అదనంగా 20% క్యాష్‌బ్యాక్
- రోజువారీ అవసరాలు, స్టేషనరీ 40% క్యాష్‌బ్యాక్‌తో
స్నాప్‌డీల్ అన్‌బాక్స్ దివాలీ సేల్ ఆఫర్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వన్ఇండియా కూపన్లు అన్నీ ఉచితం, నిజమైనవి. ఎటువంటి డోకా లేకుండా షాపింగ్ చేయండి
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications