మ‌ళ్లీ ప్ర‌పంచ బ్యాంకు అధ్య‌క్షుడిగా జిమ్ యాంగ్ కిమ్

మ‌ళ్లీ వ‌చ్చే ఐదేళ్ల కాలానికి రెండోసారి ప్ర‌పంచ బ్యాంకు అధ్య‌క్షుడిగా జిమ్ యాంగ్ కిమ్ నియ‌మితుల‌య్యారు. ఆ ప‌ద‌వీ కాలం వ‌చ్చే జులై 1 నుంచి మొద‌ల‌వుతుంది. రెండోసారి ఎన్నిక‌వ‌డం గౌర‌వప్ర‌దంగా ఉంద‌ని కిమ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. తాను మొద‌టిసారి ప్ర‌పంచ బ్యాంకు అధ్య‌క్షుడిగా 2012లో ఎన్నిక‌యిన‌ప్పుడు త‌న ముందు 2 ల‌క్ష్యాలు ఉన్నాయ‌న్నారు. ఒక‌టి 2030 నాటికి తీవ్ర పేద‌రికాన్ని నిర్మూలించడం, రెండు ప్ర‌తి అభివృద్ది చెందుతున్న దేశంలో అట్ట‌డుగు 40% మంది ప్ర‌జ‌ల ఆదాయాల‌ను పెంచ‌డం. ఈ ల‌క్ష్యాన్ని చేరుకునే దిశ‌లో ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌యాణం సాగుతోంద‌ని ఆయ‌న అభిప్రాయ‌డ్డారు.

మ‌ళ్లీ ప్ర‌పంచ బ్యాంకు అధ్య‌క్షుడిగా జిమ్ యాంగ్ కిమ్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+