గ్లోబల్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్‌లో ఎగబాకిన భారత్
ప్రపంచ ఆర్థిక వేదిక తయారుచేసిన సూచీలో భారత్ 16 స్థానాలు ఎగబాకి 39వ ర్యాంకును చేరింది. వ్యాపారం చేసుకునే వాతవరణం మెరుగుపడటంతో పాటు మార్కెట్ సామర్థ్యం బాగా ఉండటం కలిసొచ్చింది. జాబితాలో వరుసగా 8వ ఏడాది స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. సింగపూర్, అమెరికా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. భారత్ గతేడాది 55వ స్థానంలో ఉండగా ఈసారి 16 స్థానాలు మెరుగుపడి 39 వ స్థానానికి చేరుకుంది. చైనా 28వ స్థానంలో ఉంది. నెదర్లాండ్స్ 4, జర్మనీ 5, స్వీడన్ 6, యూకే 7, జపాన్ 8, హాంకాంగ్ 9, ఫిన్లాండ్ 10 స్థానాల్లో ఉన్నాయి.
గతేడాది ర్యాంకింగ్ కోసం 140 దేశాల జాబితాను పరిగణనలోకి తీసుకోగా ఈ ఏడాది 138 దేశాల ఆర్థిక వ్యవస్థలను పరిశీలించారు.

More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications