90 శాతం ప్రపంచం కలుషిత గాలిని పిలుస్తోంది: డబ్ల్యుహెచ్వో
ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో 9 మంది కలుషిత గాలిని పీలుస్తున్నారని డబ్ల్యుహెచ్వో(ప్రపంచ ఆరోగ్య సంస్థ) తెలిపింది. ఇది ఏటా 60 లక్షల మరణాలకు కారణమవుతోందని ఆ సంస్థ పేర్కొంది. ఈ సమస్య పట్టణాల్లో మాత్రమే లేదని గ్రామీణ ప్రాంతాల్లో సైతం గాలి కలుషితంగానే ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. అభివృద్ది చెందిన దేశాల కంటే పేద దేశాల్లో సమస్య తీవ్రంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని తలపించేలా ఉందని డబ్ల్యుహెచ్వో అభిప్రాయపడింది. పీఎమ్2.5 అనే కలుషిత పదార్థ శాతం ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉందని తెలిపిన ఆ సంస్థ దీని వల్ల గాలి నాణ్యత దెబ్బతింటోందని తెలిపింది. ఇందులో(పీఎమ్ 2.5) విష వాయువులైన సల్ఫేట్, బ్లాక్ కార్బన్ వంటి వాయువులు కలిసి ఉంటాయి.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications