తీవ్ర నష్టాల్లో ఉన్న 15 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇందులో ఐదింటి కోసం కేబినెట్ అనుమతి కూడా వచ్చేసింది. మరో వైపు అలాగే మూడు ప్రభుత్వ రంగ సంస్థలను పునరుద్దరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తతంగమంతా నీతి ఆయోగ్ సూచనల మేరకు జరుగుతోందని అనధికార వర్గాల సమాచారం. కొన్ని మంత్రిత్వ శాఖలు వాటి పరిధిలో ఉన్న సంస్థలను మూసివేసేందుకు సుముఖంగా ఉండగా, మరికొన్ని శాఖలు ఈ ప్రక్రియను అంగీకరించడం లేదు.

హెచ్‌పీసీఎల్ బయో ఫ్యూయెల్స్ మూసేయడాన్ని పెట్రోలియం శాఖ వ్యతిరేకిస్తోంది. టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ బ్రిటీష్ ఇండియా కార్పొరేషన్, ఎల్గిన్ మిల్స్ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లాయి. మరో మూడు ఫార్మా పీఎస్‌యూల విషయాన్ని మంత్రుల కమిటీ ముందుకు తీసుకెళ్లగా ఆ కమిటీ హిందూస్తాన్ యాంటిబయోటిక్స్‌ను క్లోజ్ చేయకూడదని సూచించింది. హెచ్ఎంటీ సంస్థలను మూసివేసేందుకు రూపొందించిన ప్రణాళికకు భారీ పరిశ్రమల శాఖ అనుమతించింది. అదే విధంగా సెంట్రల్ ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌ను మూసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications