ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈ-కామర్స్‌ను సమర్థంగా ఉపయోగించుకోవడంతో పాటు కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని కల్యాణ్ జువెలర్స్ ప్రణాళికలు రచిస్తోంది. కల్యాణ్ ప్రయారిటీ పేరుతో మెంబర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టిన ఆ సంస్థ ధనవర్ష పేరుతో 11 నెలల గోల్డ్ సేవింగ్ స్కీమ్‌ను ప్రవేశపెట్టబోతోంది. దీని ద్వారా సున్నా శాతం బంగారం వృథాతో ఇతర సంప్రదాయ బంగారు వ్యాపారులతో పోటీకి కల్యాణ్ జువెలర్స్ సిద్దమవుతోంది.

ఈ-కామర్స్‌పై గురి
దీపావళి సమయంలో తనదైన సొంత పోర్టల్‌ను తెరిచేందుకు సైతం ప్రయత్నాలు మొదలయ్యాయి. దీని ద్వారా ఉత్పత్తులను ఆన్‌లైన్‌లోకి తెచ్చేందుకు కల్యాణ్ జువెలర్స్ సిద్దమవుతోంది. దాని తర్వాత ఆరు నెలలకు అన్ని దుకాణాలను ఒకే ప్లాట్‌ఫాం మీదకు తీసుకురానున్నారు. దీంతో వినియోగదారుడు ఒక స్టోర్‌లో కూర్చొని ఇతర స్టోర్లలో ఉన్న ఏ కలెక్షన్నైనా వీక్షించేందుకు అవకాశం కలుగుతుంది. దీంతో విస్తృతమైన కల్యాణ్ ఉత్పత్తుల్లోంచి తనకు నచ్చినదాన్ని ఆర్డర్ చేసేందుకు వినియోగదారుకు అవకాశం కలుగుతుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications