కేవైసీ అప్డేట్ కాకపోతే అకౌంట్ బ్లాక్
తమ ఖాతాదార్లను కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సిందిగా పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) కోరింది. అక్టోబర్ 1 లోపు అప్డేట్ చేయని వారి ఖాతాదారుల లావేదేవీలను బ్లాక్ చేస్తామని హెచ్చరించింది. "ఇప్పటివరకూ మీ కేవైసీ అప్డేట్ పెండింగ్ ఉండి, అక్టోబర్ 1 లోపు అప్డేట్ పూర్తిచేయకపోతే బ్యాంకుకు మీ ఏటీఎమ్, పీవోఎస్, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకు లావాదేవీలను ఆపు చేసే హక్కు ఉంద" ని వినియోగదారులకు పంపిన లేఖలో పీఎన్బీ పేర్కొంది.
ఆర్బీఐ మార్గనిర్దేశకాల ప్రకారం ప్రతి వినియోగదారుడు సమయానుసారంగా తమ కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకోవాలి. ఇందుకోసం ఖాతాదార్లు వ్యక్తిగత, చిరునామా గుర్తింపుల కోసం అధికారికంగా ధ్రువీకరించిన పత్రాలను సమర్పించాలి. ఇది కూడా చదవండి: ఆధార్ ఈ-కేవైసీ వల్ల ప్రయోజనాలు

More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications