3 కోట్ల డాలర్ల ఫండింగ్‌ను తెచ్చుకున్న పెప్పర్ఫ్రై
దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ది చెందుతున్న కొద్దీ పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. అంటే ఎక్కువ మంది పట్టణ ప్రాంతాల్లో సెటిలవుతున్నారు. వారందరికీ కనీస మౌలిక సదుపాయాలు అవసరం. ఈ క్రమంలో అద్దె ఇళ్ల అవసరం పెరుగుతోంది. అయితే కొన్ని రోజులు ఇంట్లో ఉండేందుకు ఫర్నిచర్ కొనేందుకు మొగ్గుచూపరు. సరిగ్గా అదే అంశాన్ని క్యాష్ చేసుకునేందుకు ఓ స్టార్టప్ రంగంలోకి దిగింది. పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లల్లో ఫర్నిచర్‌ను అమర్చేందుకు పెప్పర్ఫ్రై 3 కోట్ల డాలర్ల ఫండింగ్‌ను తెచ్చుకుంది.

4 ఏళ్ల క్రితం ప్రారంభమైన పెప్పర్ఫ్రై ఈ-కామర్స్ ద్వారా వచ్చే అవకాశాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకూ పెట్టుబడిదారుల నుంచి 16.3 కోట్ల డాలర్ల నిధులను సేకరించుకోగలిగింది. ప్రస్తుతం పెప్పర్ఫ్రై ఫర్నిచర్, హోం డెకరేషన్, కిచెన్, డైనింగ్, పెంపుడు జంతువులకు అవసరమయ్యే పరికరాలు, వస్తువులు మొదలైన వాటిపై దృష్టిపెట్టింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications