హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే మెషీన్ లెర్నింగ్ స్టార్టప్'తుప్ల్ జంప్'ను అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కొనుగోలు చేసింది. 2013లో రోహిత్ రాయ్, సత్యప్రకాశ్, దీపక్ ఆలూర్ ఈ కంపెనీని స్థాపించారు. ఇతర కంపెనీల డేటా భద్రపరచడం, ప్రొసెస్, బిగ్ డేటా విశ్లేషణలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో తుప్ల్ జంప్ నిర్వహిస్తుంది. ఒప్పందం ప్రకారం.. టపుల్జంప్ సహవ్యవస్థాపకులు రోహిత్ రాయ్, సత్యప్రకాశ్ బుద్ధవరపులు యాపిల్ ఉద్యోగులుగా వ్యవహరిస్తారు. చిన్న టెకాల్నజీ కంపెనీలను కాలానుగుణంగా కొనుగోలు చేస్తంటామని, దీనికి గల అవసరాలు, ప్రణాళికల గురించి వెల్లడించలేమని యాపిల్ ఈ-మెయిల్ ప్రకటనలో తెలిపింది. టెక్ దిగ్గజాలు యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్‌లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో తమ ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు అంకుర సంస్థలను ఇవి కొనుగోలు చేస్తున్నాయి.

More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications