స్వచ్చంద ఆదాయ వెల్లడి పథకం కింద రూ. 1100 కోట్లే వెల్లడి
వజ్రాల నగరి సూరత్‌లో ఆదాయ వెల్లడి పథకానికి మంచి స్పందనే వస్తోంది. ఇప్పటి వరకూ ఈ పథకం కింద ఆదాయాన్ని వెల్లడించిన మొత్తం రూ. 1100 కోట్లను దాటింది. స్థిరాస్తి వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు, ప్రింటింగ్ మిల్ స్వంతదార్లు రూ. 100 కోట్ల ఆదాయాన్ని స్వచ్చందంగా వెల్లడించారు. రియల్టర్లు పాల్, సరోలి, మగోబ్ ముగ్గురూ కలిసి రూ. 67 కోట్ల ఆదాయాన్ని బయటపెట్టారు. నగరంలో ఇప్పటివరకూ వెల్లడైన మొత్తంలో 90 శాతం స్థిరాస్తి వ్యాపారులదే. డైమండ్ కంపెనీల నుంచి ఐటీ శాఖ స్వచ్చంద వెల్లడి అభ్యర్థనలను తక్కువగా పొందింది. ఇప్పటికే చాలా మందికి ఐటీ శాఖ నోటీసులు జారీచేసింది. సెప్టెంబరు 30 తర్వాత వారిపై ఐటీ శాఖ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications