ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియాల కొత్త వినియోగదారుల సంఖ్య ఆగస్టులో 20.9లక్షల మేర పెరగడంతో మొత్తం జీఎస్ఎం మొబైల్ వాడకందార్ల సంఖ్య 78.1 కోట్లకు చేరింది. జులైలో 77.9 కోట్లగా ఉన్న ఈ సంఖ్య ఆగస్టులో ఈ మేరకు పెరిగిందని సెల్యూలార్ ఆపరేటర్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా(సీవోఏఐ) తెలిపింది.

సీవోఏఐ సమాచారం ప్రకారం భారతి ఎయిర్టెల్ వినియోగదార్ల సంఖ్య 25.7 కోట్లుగా ఉండగా; వోడాఫోన్ వాడే వారి సంఖ్య 20 కోట్లుగా, ఐడియా కస్టమర్ల సంఖ్య 17.7 కోట్లుగా ఉంది. మొత్తం అన్ని నెట్‌వర్క్‌ల్లో జతయిన కొత్తవారిలో ఆగస్టు నెలలో ఎయిర్టెల్ 33 శాతం వినియోగదార్లను సంపాదించింది. సీవోఏఐ లెక్కించిన వినియోగదార్ల మొత్తంలో జియో వాడకందార్లను లెక్కించలేదు. ఎందుకంటే ముకేశ్ అంబానీ అధికారికంగా సెప్టెంబరు5నే రిలయన్స్ జియో గురించి ప్రకటించారు.
7.15 కోట్లతో ఉత్తరప్రదేశ్(తూర్పు) సర్కిల్ మొత్తం వినియోగదారుల సంఖ్యలో మొదటి స్థానంలో ఉంది. మహారాష్ట్ర రెండో స్థానంలో ఉండగా బీహార్ మూడో స్థానంలో ఉంది. ఈ మూడు సర్కిళ్లు కలిపి 20.491 కోట్ల వినియోగదారులున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications