ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంటును తమిళనాడులో అదానీ గ్రీన్ ఎనర్జీ ఏర్పాటు చేసింది. ప్లాంటు విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 648 మెగావాట్లని కంపెనీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. తమిళనాడులోని రామనాథపురం వద్ద కముతిలో ఈ ప్లాంటు ఉంది. ఈ ప్లాంటు ఏర్పాటు కోసం దాదాపు రూ. 4550 కోట్ల పెట్టుబడి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమైన 3000 మెగావాట్ల ఉత్పత్తిలో ఇది కూడా భాగమేనని అదానీ గ్రూప్ తెలిపింది. 'తమిళనాడుతో పాటు మొత్తం దేశానికే ఇది ఒక మరపురాని జ్ఞాపకం. దీనిని దేశానికి అంకితం చేయడంపై మేం సంతోషంగా ఉన్నాం. ప్రపంచంలోనే పర్యావరణహిత విద్యుత్ తయారీదార్లలో భారత్‌ను ముందుంచడానికి ఈ ప్లాంటు సామర్థ్యం ఉపయోగపడగలద'ని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. ఈ ప్లాంటును ఏర్పాటు చేయడం కోసం కంపెనీ ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాల నుంచి సామగ్రిని, యంత్రాలను తెప్పించారు.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications