10 కోట్ల మార్కును దాటిన ఫ్లిప్‌కార్ట్
10 కోట్ల వినియోగదార్ల నమోదుతో ఆ ఘనతను సాధించిన మొదటి ఈకామర్స్ కంపెనీగా ఫ్లిప్‌కార్ట్ నిలిచింది. అమెరికా, చైనాల తర్వాత ఒక దేశంలో ఒక కంపెనీ 10 కోట్ల మైలు రాయిని దాటడం ఇదేనని ఆ సంస్థ వెల్లడించింది. దీన్ని దేశంలోని బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లతో పోల్చి చూస్తే ఆశ్చర్యకర అంశం వెలుగులోకి వచ్చింది. దేశంలో ఉన్న వైర్లెస్, వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లలో 63% వినియోగదార్లను ఫ్లిప్‌కార్ట్ కలిగి ఉంది. సెప్టెంబరు,2016లో ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 16 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్‌ను వినియోగిస్తున్నారు.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications