దేశంలో ఇంజినీరింగ్ కార్యకలాపాలకు ముగింపు పలుకుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఉద్యోగులను ట్విట్టర్ తొలగించబోతోంది. బెంగుళూరు డెవలప్మెంట్ సెంటర్లో ఉన్న ఇంజినీరింగ్ టాస్క్‌లకు మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ముగించాలని అనుకుంటున్నందున ఉద్యోగులకు ఉద్వాసన పలకాల్సి వస్తోంది. అయితే ఎంత మంది ఉద్యోగులను తొలగించేది తెలియరాలేదు.

ప్రపంచంలో శరవేగంగా అభివృద్ది చెందుతున్న మార్కెట్లలో భారత్ ఒకటని, అందువల్ల ఇక్కడ తమ వినియోగదార్లు పెరిగేలా కృషి చేస్తామని, సగటు వినియోగదారుడు ట్విట్టర్ వాడే సమయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తామని ఆదాయాన్ని అభివృద్ది చేసుకునేందుకు అవసరమైన కీలక విషయాల్లో పెట్టుబడులను పెడుతూనే ఉంటామని కంపెనీ తెలిపింది. గతేడాది బెంగుళూరుకు చెందిన జిప్ డయల్ కంపెనీని కొనడం ద్వారా మొబైల్ మార్కెటింగ్, అనలిటిక్స్లోకి ట్విట్టర్ ప్రవేశించినట్లైంది. దాంతో ఇండియన్ సిలికాన్ సిటీలో ఇంజినీరింగ్ కేంద్రాన్ని నెలకొల్పగలిగింది. అయితే ఫేస్బుక్ లాంటి కీలక ప్రత్యర్థి నుంచి ఎదురవతున్న పోటీని ఎదుర్కొనే క్రమంలో ప్రస్తుతం ఇంజినీరింగ్ కేంద్రాన్ని మూసేస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications